Cyclone Michaung: మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో అన్నదాతలకు అపార నష్టం

మిగ్‌జాం తుపాన్ (Cyclone Michaung) ప్రభావంతో.. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చే సమయంలో పంట నీట మునగడంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఇప్పటికే పంట కోసిన రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 06 Dec 2023 17:36 IST

Tags :

మరిన్ని