Gold: బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం!

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. స్మగ్లింగ్ ముఠాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ నిఘా సంస్థల కళ్లు కప్పుతున్నాయి. 4 రోజుల్లో రూ.7 కోట్ల విలువైన 13 కిలోలకుపైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 09 Oct 2022 09:29 IST

Tags :

మరిన్ని