TS News: సోలార్ రూఫ్‌టాప్‌నకు పెరిగిన డిమాండ్

తెలంగాణలో సోలార్ రూఫ్‌టాప్‌నకు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. పీఎం సూర్యఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోలార్ రూఫ్‌టాప్‌నకు భారీగా రాయితీ కల్పించింది. ఈ ప్రభావం కొత్త వినియోగదారులపై పడింది. గతంతో పోలిస్తే.. 30శాతం దరఖాస్తులు ఎక్కువైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

Published : 29 Mar 2024 12:34 IST

Tags :

మరిన్ని