TS News: రైతు బీమా, రైతుబంధు పథకాల్లోనూ భారీ కుంభకోణం?

తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కాం మరువకముందే మరోకుంభకోణం వెలుగులోకి వచ్చింది. రైతుబీమా, రైతు బంధు పథకాల పేరిట వ్యవసాయశాఖలో కొందరు దాదాపు రూ.2 కోట్లు కొట్టేశారు. బతికున్న రైతుల పేరిట.. వారు చనిపోయినట్టు నకిలీ పత్రాలు సృష్టించి రైతుబీమా పథకం కింద రూ.కోటి, రైతుబంధుకి చెందిన మరో రూ.కోటి కాజేశారు. ఆ విషయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యవసాయ విస్తరణాధికారిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అదుపులోకి తీసుకుంది. మరో ఇద్దరిని విచారిస్తున్నారు.

Published : 26 Feb 2024 13:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు