ఓటుపై మానవ హక్కుల వేదిక వినూత్న ప్రచారం

ఓటు హక్కు వినియోగంపై మానవ హక్కుల వేదిక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా సరైన అభ్యర్థుల్ని ఎన్నుకోవాలని వరంగల్ జిల్లాలో అవగాహన కల్పిస్తోంది. డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు లొంగితే ఐదేళ్లు చీకట్లో మగ్గుతారంటూ కరపత్రాలు పంచుతూ వేదిక ప్రతినిధులు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు.

Published : 15 Apr 2024 11:44 IST

Tags :

మరిన్ని