Noida: తగ్గిన హిండన్‌ ఉద్ధృతి.. కొంతమేర కనిపిస్తున్న కార్లు!

యుమునా నది ఉగ్రరూపంతో దిల్లీ సహా సమీప ప్రాంతాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. యమునా ఉపనది హిండన్‌కు వరద ప్రవాహం భారీగా పెరగడం వల్ల ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలోని ఎకోటెక్ 3 సమీప ప్రాంతమంతా పూర్తిగా నీట మునిగింది. ఇదే ప్రాంతంలో ఉన్న ఓలా కంపెనీ డంప్ యార్డ్ సైతం  పూర్తిగా నీటిలో కూరుకుపోయింది. తాజాగా హిండన్ నదికి వరద ఉద్ధృతి తగ్గడం వల్ల నీటిలో మునిగిపోయిన కార్లు ఇప్పడు కాస్త కనిపిస్తున్నాయి.

Published : 28 Jul 2023 19:52 IST

Tags :

మరిన్ని