Niharika: జనసేన తరఫున ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా!: నిహారిక కొణిదెల

జనసేన తరఫున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని సినీ నటి నిహారిక కొణిదెల (Niharika) స్పష్టం చేశారు. గత ఎన్నికల్లోనూ తన బాబాయి పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనకు ఓటు సైతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని చెప్పారు.

Published : 29 Feb 2024 20:59 IST

Tags :

మరిన్ని