ODI WC 2023: 10 కేజీల చాక్లెట్‌తో.. మూడు రోజుల్లో ప్రపంచకప్‌ నమూనా

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ (ODI World Cup 2023)లో టీమ్‌ఇండియా గెలవాలని ఆకాంక్షిస్తూ.. చాక్లెట్‌తో ప్రపంచకప్‌ ప్రతిమను తయారు చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన రాకేశ్ సాహు అనే షెఫ్‌  నేతృత్వంలో 8 మంది సభ్యుల బృందం దీనిని రూపొందించింది. దీని తయారీకి మూడు రోజుల సమయం పట్టినట్లు రాకేశ్ తెలిపారు. ఇందుకోసం దాదాపు పది కేజీల వివిధ రకాల చాక్లెట్లను వినియోగించినట్లు పేర్కొన్నారు. టీమ్‌ఇండియాకు మద్దతుగా ఈ ప్రతిమను రూపొందించినట్లు రాకేశ్ వెల్లడించారు.

Published : 29 Oct 2023 15:46 IST

Tags :

మరిన్ని