Hi Nanna: ‘హాయ్‌ నాన్న’ నుంచి ఫీల్‌ గుడ్‌ మెలోడీ రిలీజ్‌

హైదరాబాద్‌: సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ పాత్రలో నాని (Nani) నటిస్తోన్న చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. డిసెంబర్‌ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ‘హాయ్‌ నాన్న’ నుంచి ఫీల్‌గుడ్‌ మెలోడీ రిలీజ్‌ అయ్యింది. ‘ఇదే ఇదే ఇదే తొలిసారిగా..’ అంటూ సాగే ఈ పాటను హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఆలపించారు.

Published : 06 Dec 2023 13:17 IST

Tags :

మరిన్ని