Vidudhala Part 1: ‘విడుదల: పార్ట్‌-1’ మేకింగ్‌ వీడియో చూశారా..!

వెట్రిమారన్‌ (Vetri Maaran) దర్శకత్వంలో సూరి(Soori)తో కలిసి విజయ్‌ సేతుపతి (VijaySethupathi) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘విడుదల: పార్ట్‌-1’ (Vidudhala Part1). ఇప్పటికే తమిళంలో ‘విడుదలై-1’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 12 Apr 2023 15:52 IST

Tags :

మరిన్ని