Mahabubabad: టెంటు కిందే ముగ్గురు పిల్లల జీవనం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

మూడేళ్ల క్రితం తండ్రి, ఇటీవల తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. దీంతో చదువుకుంటూ ఆనందంగా గడపాల్సిన వారి జీవితాలు కష్టాలపాలయ్యాయి. సొంతిల్లు లేకపోవడంతో.. ఉన్న స్థలంలోనే టెంట్ వేసుకుని ఆ పిల్లలు తలదాచుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన ధర్మయ్య, శోభ దంపతులు బిడ్డల దీన స్థితి ఇది. దాతలు స్పందించి ఆ పిల్లల్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Published : 01 Apr 2024 19:25 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు