TS News: అది కల్తీ మద్యం కావొచ్చు: శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

తెలంగాణ వేడుకల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు (Illegal Liquor) కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారం రోజుల్లో 1330 ఇతర రాష్ట్రాల మద్యం సీసాలు పట్టుబడినట్లు వివరించారు. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల మద్యం ఇక్కడ అమ్మడం నేరమన్న మంత్రి.. అలాంటివి కల్తీ మద్యం కూడా అయ్యుండొచ్చని హెచ్చరించారు.

Published : 17 May 2023 16:09 IST

Tags :

మరిన్ని