Sand Mafia: వైకాపా పెద్దల సహకారంతో ఇసుక అక్రమరవాణా

ఇసుక అక్రమరవాణాలో అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. సరిహద్దు రాష్ట్రాల వద్ద ఈ దందా జోరు మరీ ఎక్కువగా ఉంటోంది. వైకాపా పెద్దల సహకారంతో.. హైదరాబాద్‌కు ఇసుక తరలివెళ్తోంది. అక్రమార్కులు ఈ దందాతో నెలకు రూ.15కోట్ల నికర లాభం పొందుతున్నట్లు సమాచారం.

Published : 10 Dec 2022 12:35 IST

Tags :

మరిన్ని