YSRCP: వైకాపా ‘ముఖ్య నేతల’గుప్పిట్లో ఇసుక దందా..!

ఇసుక అక్రమ వ్యాపారంలో ఆయన మాటే శాసనం. ఆయన చెప్పారంటే జరిగి తీరాల్సిందే. లేదంటే నాశనమవ్వాల్సిందే..! ఆయనను ప్రసన్నం చేసుకుంటే అనుమతులు, నిబంధనలు అన్న గొడవే ఉండదు! కోర్టు ఆదేశాలు, ఆంక్షలు ఉన్నా.. పట్టించుకోనక్కరలేదు. ‘‘ఎక్కడైనా ఇసుక తవ్వుకోండి.. ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోండి.. ఎవరూ అడ్డుకోరు.. ఎవరైనా ఆపితే నా పేరు చెప్పండి’’ అని అభయం ఇస్తారు. ఇంతలా పెత్తనం చెలాయిస్తున్న ఆయన.. ప్రజాప్రతినిధో, ఇసుక గుత్తేదారో, బడా సంస్థ ప్రతినిధో కాదు. అయినా ఇసుక వ్యాపారాన్నంతటిని తన గుప్పిట పెట్టుకున్నారు. 

Published : 16 Apr 2024 12:58 IST

Tags :

మరిన్ని