East Godavari News: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు

కడియం అంటేనే నర్సరీలకు ప్రసిద్ధి.! అలాంటి నర్సరీల నోట్లో మట్టి కొడుతున్నారు ఇసుకాసురులు. నదీ తీరంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తోడేస్తూ నర్సరీల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.  

Published : 18 Nov 2023 14:59 IST

Tags :

మరిన్ని