Polavaram: అధికార పార్టీ అండతో.. పోలవరంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు

మంత్రి అండదండలతో పోలవరం కట్టలు కరుగుతున్నాయి. రాత్రివేళల్లో ఏకంగా ఫ్లడ్ లైట్‌ల వెలుతురులో తవ్వకాలు జరుగుతున్నాయి. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వందలాది లారీల మట్టిని తరలించేస్తున్నారు. గన్నవరం మండలంలో బల్లిపర్రు-బండారుగూడెం గ్రామ సమీపంలో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. 

Published : 12 Feb 2024 19:34 IST

Tags :

మరిన్ని