Taraka Ratna: సినీనటుడు నందమూరి తారకరత్నకు అస్వస్థత

సినీ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. తారకరత్నకు పల్స్‌ పడిపోవడంతో హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుప్పం ఆస్పత్రిలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన్ను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated : 27 Jan 2023 14:01 IST

Tags :

మరిన్ని