Russia: రష్యా చమురు 80 శాతం భారత్‌, చైనాకే

రష్యా నుంచి అత్యంత చౌకగా లభిస్తున్న క్రూడాయిల్‌ (Crude Oil)ను భారత్‌, చైనా పోటీపడి కొంటున్నాయి. మే నెలలో రష్యా (Russia) మొత్తం చమురు ఎగుమతుల్లో 80 శాతం ఈ రెండు దేశాలకే చేరింది. రష్యా చమురు ఎగుమతుల్లో ఆసియా దేశాల వాటా 34 శాతం నుంచి ఏకంగా 90 శాతానికి ఎగబాకింది. మే నెలలో భారత్‌ చమురు అవసరాలను 45 శాతం మేర రష్యానే తీర్చడం గమనార్హం.

Published : 16 Jun 2023 17:18 IST

Tags :

మరిన్ని