Vijaywada: విజయవాడలో పోలీస్‌ స్టేషన్ల కొరత

విజయవాడలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా పోలీసు స్టేషన్లు లేవు. పరిధి ఎక్కువ ఉన్న వాటిని విభజించాలన్న ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నా.. అమలుకు నోచుకోవడం లేదు. శివారు ప్రాంతాల్లో జన సాంద్రత పెరుగుతున్నందున నేరాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఠాణాలపై భారం అధికమవుతోంది.

Published : 07 Dec 2022 18:42 IST

మరిన్ని