AP News: డేగపూడి లింక్‌ కెనాల్‌ పూర్తి చేయడంలో వైకాపా సర్కారు విఫలం

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయి.

Published : 22 Apr 2024 13:18 IST

ఆర్భాటంగా హామీలు ఇవ్వడం.. తర్వాత వాటిని అలవోకగా మర్చిపోవడం జగన్‌కు అలవాటే. తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఆయన మంత్రులు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయి. డేగపూడి లింక్ కెనాల్ పూర్తిచేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న కాకాణి.. మాట తప్పి మడమ తిప్పారు. ఐదేళ్లు గడుస్తున్నా కాలువ పూర్తిచేయకుండా రైతుల ఆశలపై నీళ్లు చల్లారు.

Tags :

మరిన్ని