రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని భాజపా రద్దు చేయాలనుకుంటోంది: రాహుల్ గాంధీ

రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న భాజపా యత్నాలను ఇండియా విఫలం చేస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Published : 20 Apr 2024 20:07 IST

రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న భాజపా యత్నాలను ఇండియా విఫలం చేస్తోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బిహార్ భగల్పూరులో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 150 సీట్లకు మించి ఒక్కటి కూడా ఎక్కువ రాదని ధీమావ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న భాజపా, ఆరెస్సెస్‌ల కుట్రలను ఇండియా కూటమి విఫలం చేస్తోందని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని