CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌.. దేశవ్యాప్తంగా ‘ఆప్’ ఆందోళనలు

మద్యం కుంభకోణం కేసులో.. దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఆప్ శ్రేణులతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తమిళనాడులో డీఎంకే శ్రేణులు చెన్నై ఈడీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

Updated : 22 Mar 2024 15:30 IST

Tags :

మరిన్ని