సుసంపన్న భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దడంలో కాంగ్రెస్‌ విఫలం: ప్రధాని మోదీ

ఇండియా కూటమి' అసత్యాలు చెబుతూ రాజ్యాంగంతో రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. సుసంపన్న భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దడంలో కాంగ్రెస్ విఫలమైందని వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని గయాలో బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ ఎన్నికలు అభివృద్ధి చెందిన భారత్ కోసమని మోదీ ఉద్ఘాటించారు. సామాజిక న్యాయం పేరుతో కాంగ్రెస్ , ఆర్జేడీలు బిహార్‌లో రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.

Published : 16 Apr 2024 17:05 IST

Tags :

మరిన్ని