India-Canada: భారత్‌తో కెనడా తెరవెనుక చర్చలు..!

భారత్‌లో ఉన్న దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని కెనడాకు న్యూదిల్లీ అల్టిమేటం జారీ చేసిన వేళ.. ఈ అంశంపై ఆ దేశం స్పందించింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి తెరవెనుక చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు కెనడా తెలిపింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల భద్రతను చాలా కీలకంగా పరిగణిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. 

Updated : 04 Oct 2023 18:31 IST

Tags :

మరిన్ని