Indian Economy: ఇది 2013 నాటి భారత్‌ కాదు: మోర్గాన్ స్టాన్లీ నివేదిక

దశాబ్దకాలంలోనే భారత్ రూపాంతరం చెందిందని.. ఇది 2013లో ఉన్న భారత్ కాదని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) అభిప్రాయపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ రూపాంతరం చెందిందని, ప్రపంచ క్రమంలో స్థానం సంపాదించి.. ఆసియా, ప్రపంచ వృద్ధికి కీలక చోదక శక్తిగా మారిందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది.

Published : 31 May 2023 20:27 IST

Tags :

మరిన్ని