Covid Vaccine: అందుబాటులోకి తొలి కొవిడ్‌ నాసల్‌ వ్యాక్సిన్‌

గణతంత్ర దినోత్సవం వేళ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవిడ్ నాసికా టీకా అందుబాటులోకి వచ్చింది. ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసికా టీకా ‘ఇన్ కొవాక్’ను.. కేంద్రమంత్రులు మన్‌సుఖ్ మాండవీయ, జితేంద్ర సింగ్ దిల్లీలో విడుదల చేశారు.

Published : 26 Jan 2023 22:25 IST

Tags :

మరిన్ని