India-Canada: భారత్‌, కెనడా విదేశాంగ మంత్రుల రహస్య భేటీ?

ఖలిస్థానీ (Khalistan) ఉగ్రవాది నిజ్జర్‌ హత్యోదంతం విషయంలో భారత్‌ (India), కెనడా (Canada) మధ్య రాజుకున్న మంటను చల్లార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. దౌత్యసంబంధాలను పూర్వస్థితికి చేర్చేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు రహస్యంగా సమావేశమైనట్లు ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.

Updated : 11 Oct 2023 15:05 IST

Tags :

మరిన్ని