Corruption Index: దేశంలో అవినీతి ఇక తగ్గదా..? గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్‌లో భారత్ స్థానం?

శరీరానికి జబ్బు వస్తే మందు వేసుకుంటాం. తగ్గకుంటే వైద్యుడి దగ్గరకు వెళతాం. అయితే ప్రపంచ సమాజానికి పట్టిన ఓ జబ్బు మాత్రం ఎన్ని చికిత్సలు చేసినా ఏళ్లుగా తగ్గడమే లేదు. ఆ జబ్బు పేరే అవినీతి. అవును టాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక ఇదే విషయం చాటి చెబుతోంది. ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది తీవ్రంగా ఉన్నట్లు తేల్చింది. అవినీతి రహిత దేశాల జాబితాలో భారత్ స్థానం మరింత దిగజారింది. మరి ఎందుకు ఈ దుస్థితి? మారని వ్యవస్థలా, పదును తగ్గిన చట్టాలా, సుదీర్ఘ కాలం సాగుతున్న విచారణలా ఏమిటి కారణం? అసలు ఏం చేస్తే అవినీతి జబ్బు తగ్గుతుంది.

Updated : 31 Jan 2024 23:35 IST

Tags :

మరిన్ని