Indian Economy: వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ: ఐరాస

ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ (Indian Economy) కొనసాగుతోందని ఐరాస నివేదిక తెలిపింది. 2024లో భారత వృద్ధిరేటును 6.2 శాతంగా అంచనా వేసింది. ఈ మేరకు ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2024’ పేరిట ఐరాసలోని ‘ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం’ శుక్రవారం నివేదిక విడుదల చేసింది.      

Published : 05 Jan 2024 18:29 IST

Tags :

మరిన్ని