India-Canada: కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబర్ 10 వరకు డెడ్‌లైన్..!

ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వ్యవహారంతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కెనడాపై భారత్ మరింత ఒత్తిడి పెంచింది. దిల్లీలో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఒట్టావాకు అల్టిమేటం జారీ చేసింది. ఈనెల పదో తేదీ వరకు గడువు ఇచ్చిన భారత్ ఆ తర్వాత అదనపు సిబ్బందికి దౌత్యపరమైన రక్షణ ఉండదని హెచ్చరించింది.

Published : 03 Oct 2023 15:08 IST

Tags :

మరిన్ని