Indian Economy: 2075 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!

2075 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా (USA)ను దాటి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేసింది. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 52.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని చైనా తర్వాతి స్థానంలో ఉంటుందని అంచనా వేసింది. ఐతే శ్రామిక శక్తి భాగస్వామ్యం తగ్గుతుండటమే భారత్‌కు ప్రధాన సవాలని వెల్లడించింది.

Published : 11 Jul 2023 15:53 IST

Tags :

మరిన్ని