ప్రపంచ బ్యాంక్‌ అధిపతిగా అజయ్‌ బంగా

ప్రపంచ బ్యాంక్‌ కొత్త అధ్యక్షుడిగా అజయ్‌ బంగా బుధవారం నియమితులయ్యారు. ప్రపంచబ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. ఈ ఏడాది జూన్‌ 2 నుంచి అయిదేళ్ల పాటు బంగా పదవిలో కొనసాగుతారని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తుండటం, అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బంగా ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated : 04 May 2023 10:33 IST

Tags :