Indian Army: రిపబ్లిక్‌ డే సందర్భంగా భారత సైన్యం పటిష్ఠ నిఘా

రిపబ్లిక్‌ డే సంబరాల వేళ ముష్కరుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దులపై అత్యాధునిక పరికరాలతో డేగ కన్ను వేసింది. కృత్రిమ మేధ సాంకేతికతతో తయారు చేసిన అధునాతన ఆయుధాలతో.. ఉగ్రమూకలు దేశంలోకి చొరబడకుండా పహారా కాస్తోంది.

Updated : 24 Jan 2024 19:02 IST

Tags :

మరిన్ని