‘ఆపరేషన్ మేఘ్‌దూత్‌’కు 40 ఏళ్లు పూర్తి.. ఇండియ‌న్ ఆర్మీ ప్రత్యేక వీడియో

భారత్, పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో కీలక ప్రాంతం సియాచిన్‌ను దక్కించుకునేందుకు ఇండియ‌న్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌కు 40 ఏళ్లు పూర్తయ్యాయి. 1984, ఏప్రిల్ 13న ‘ఆపరేషన్ మేఘ్ దూత్’ పేరుతో సైన్యం చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఆ విజయం సాధించి నేటికి 40 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా సైన్యం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 

Updated : 13 Apr 2024 18:56 IST

Tags :

మరిన్ని