ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొనాలని వేధిస్తున్న ముఠా గుట్టు రట్టు

భారత్‌ నుంచి యువకులను మోసపూరితంగా రష్యా (Russia)కు తరలించి.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం (Ukraine War Zone)లోకి దించుతోన్న ఓ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ గుట్టు రట్టయ్యింది. రష్యా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఇద్దరు ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దృష్టి సారించింది. వారిని రాజస్థాన్‌కు చెందిన మొయినుద్దీన్ చిప్పా, క్రిస్టినాలుగా గుర్తించింది. 17 వీసా కన్సల్టెన్సీలు, వాటి యజమానులు, ఏజెంట్ల పేర్లనూ సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సోదాలను ముమ్మరం చేసింది.

Published : 08 Mar 2024 19:33 IST

Tags :

మరిన్ని