AP News: జగన్‌ పాలనలో పరిశ్రమలు పరారు

అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అవకాశవాదం, అధికార దాహం, అరాచకత్వాలే పంచ ప్రాణాలైన సీఎం జగన్‌ పెద్ద పరిశ్రమలను ఏపీకి తీసుకురాలేదు. చిన్న పరిశ్రమలను బతకనివ్వలేదు. గత ప్రభుత్వ కృషితో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పారిశ్రామికవేత్తలనూ జగన్‌ తరిమేశారు. పారిశ్రామిక రాష్ట్రంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల స్వర్గంగా ఎదగాల్సిన ఏపీని వైకాపా రాక్షసులకు రాసిచ్చేశారు!

Published : 28 Mar 2024 13:20 IST

Tags :

మరిన్ని