AP News: ఐదేళ్లలో పారిశ్రామిక రంగం తిరోగమనం

పరిశ్రమలను ఆకర్షించడానికి రాష్ట్రాలు కొన్ని ప్రత్యేక విధానాలతో పోటీ పడుతుంటాయి! కానీ చరిత్రలో మొదటిసారి పరిశ్రమలను వెళ్లగొట్టడానికి కొన్ని విధానాలు తెచ్చారు జగన్! రాయితీలు కోతేయడం ప్రోత్సాహకాలు నిలిపేయడం, అదనంగా విద్యుత్  ఛార్జీలు వడ్డించడం, వార్షిక లైసెన్సు ఫీజులు పెంచడం, పన్నులు కట్టలేకపోతే సగం భూములు తిరిగి ఇచ్చేయాలనడం. ఇలా జగన్ తెచ్చిన బాదుడు సంస్కరణలకు పరిశ్రమలు పరారయ్యాయి. సగటు ఉత్పత్తి వ్యయం గతం కంటే 40 శాతం పెరిగిదంటూ పారిశ్రామికవేత్తలు లబోదిబోమంటున్నారు 

Published : 30 Mar 2024 13:36 IST

Tags :

మరిన్ని