పంచాయతీ నిధుల దారి మళ్లింపు.. వైకాపా సర్కారుపై సర్పంచుల ఆగ్రహం

వైకాపా పాలనలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంపోయింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను ప్రభుత్వం సొంత పనులకు వాడుకుని.. సర్పంచ్‌ (Sarpanches)లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని నెల్లూరు జిల్లా సర్పంచ్‌లు ఆవేదన వ్యకం చేశారు . నిధుల లేమి కారణంగా పంచాయతీల్లో వీధి దీపాలు, పారిశుద్ధ్యం, కాలువల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ, చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసే కేంద్రాలు మూతపడ్డాయని పలువురు సర్పంచ్‌లు తెలిపారు.

Updated : 13 Apr 2024 18:00 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు