వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్‌పై సొంత పార్టీ నేతల అసమ్మతి గళం

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ‘జగన్ ముద్దు.. ఆమంచి వద్దు’.. అంటూ వైకాపా అసమ్మతి నేతలు గళమెత్తారు. ఆమంచి కృష్ణమోహన్ వైఖరిని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తూ.. ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని వారంతా మండిపడ్డారు.

Updated : 28 Nov 2023 19:52 IST
Tags :

మరిన్ని