వాలంటీర్ల వ్యవస్థతో సర్పంచుల అధికారాలకు గండి: సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు

సర్పంచులకు నిధులు, విధుల కోసం ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు తెలిపారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి సర్పంచుల అధికారాలకు గండి కొట్టారని ఆయన విమర్శించారు. సచివాలయాల నిర్వహణ ఖర్చుల్ని పంచాయతీల నుంచి వసూలు చేస్తూ ఆదాయం ప్రభుత్వం తీసుకుంటోందని విమర్శించారు.

Published : 09 Feb 2023 12:36 IST

Tags :

మరిన్ని