నడవలేని స్థితి.. కుటుంబం, గురువుల సహకారంతో సివిల్స్‌ సాధించా!: 887వ ర్యాంకర్ హనిత

విధి వంచించినా.. విశ్వాసం ఆమెను నిలబెట్టింది. కాళ్లు కదలకపోయినా.. పట్టువిడవని సంకల్పం తనను ముందుకు నడిపింది. ఊహించని అనారోగ్యం ఇంటికే పరిమితం చేసినా.. చదువును మాత్రం ఏనాడు దూరం చేసుకోలేదు. దూరవిద్య ద్వారా చదువులు పూర్తిచేసి.. కుటుంబం, గురువుల సహకారంతో సివిల్స్‌లో 887వ ర్యాంక్‌ సాధించి.. దేశంలోనే అత్యున్నత కొలువుకు ఎంపికయ్యారు విశాఖపట్నానికి చెందిన హనిత.

Updated : 16 Apr 2024 18:19 IST

Tags :

మరిన్ని