Mekapati Chandrasekhar: వైకాపా నిర్ణయంతో చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నా: మేకపాటి

తనను సస్పెండ్‌ చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని వైకాపా (YSRCP) ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) తెలిపారు. సస్పెండ్‌ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ‘వైకాపా నిర్ణయంతో చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ప్రకటించి, ఇన్నాళ్లు ఆయన వెంట నడిచినందుకు ఘనంగా సత్కరించారు’ అని చెప్పారు. 

Updated : 24 Mar 2023 20:27 IST

Tags :

మరిన్ని