Medigadda: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కొనసాగుతున్న దర్యాప్తు

మేడిగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్‌లోని పియర్స్‌కు సంబంధించిన పరీక్షల ఫలితాల విశ్లేషణ కొనసాగుతోంది. పియర్స్ నిర్మాణానికి చెందిన అన్ని అంశాలపై క్షుణ్ణంగా పరీక్షించారు. ఇరువైపులా ఉన్న ఆరు, ఎనిమిదో బ్లాకులకు సంబంధించిన వాటిపైనా పరీక్షలు కొనసాగుతున్నాయి. దశల వారీగా మిగతా బ్లాకులు, ఆనకట్టల పరీక్షలు చేపట్టేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది.  

Published : 27 Feb 2024 09:57 IST

Tags :

మరిన్ని