Iran x Israel: ఇజ్రాయెల్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడిన ఇరాన్‌

డజన్ల కొద్ది డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. సిరియాలోని రాయబార కార్యాలయ భవనంపై దాడి జరిగినప్పటి నుంచి ప్రతీకారజ్వాలతో  రగిలిపోతున్న ఇరాన్.. చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 300కుపైగా డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లు, క్షిపణులను ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించింది.

Updated : 14 Apr 2024 15:09 IST

Tags :

మరిన్ని