Voter List: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఓటర్ల జాబితాల్లో అనేక తప్పులు వెలుగుచూశాయి. వాలంటీర్ల సాయంతో ఓటర్ల సవరణ ప్రక్రియను బీఎల్‌వోలు తూతూమంత్రంగా ముగించడంతో పలు నియోజకవర్గాల్లో జాబితాలు లోపాల మయంగా మారాయి. అనేక చోట్ల మృతుల పేర్లను జాబితాల నుంచి తొలగించలేదు. అభ్యంతరాలపై దృష్టి సారించలేదు.

Published : 27 Nov 2023 12:05 IST

Tags :

మరిన్ని