Anantapur: నకిలీ ఐడీతో 60 మంది తెదేపా సానుభూతిపరుల ఓట్ల తొలగింపు

గిట్టనివారి ఓట్ల తొలగింపే లక్ష్యంగా వైకాపా నాయకులు ఎంతకైనా తెగిస్తున్నారు. అనంతపురంలో నకిలీ ఓటర్ ఐడీతో 60 మంది తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలగించాలని.. ఫారం-7 దరఖాస్తు చేశారు. గతంలో అనంతపురంలో నివాసమున్న రాఘవేంద్ర రెండేళ్ల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువుకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తన గుర్తింపు కార్టును దుర్వినియోగం చేస్తూ ఫారం-7 దరఖాస్తులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాఘవేంద్ర  డిమాండ్ చేశారు.

Updated : 29 Nov 2023 12:53 IST
Tags :

మరిన్ని