Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉందా?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 21 May 2024 12:38 IST

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైసీ మరణం వెనక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పాత్ర ఉందని.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల కిందట రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అందుకు కారణంగా పేర్కొంటున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు