YSRCP: మైనారిటీలకిచ్చిన హామీ గాలికొదిలేసిన జగన్‌!

మీకేం కావాలో చెప్పండి.. ఎంత కావాలో చెప్పండి.. ఏం కావాలన్నా చేస్తా.. ప్రతిపక్ష నేతగా జగనన్న పలికిన ప్రగల్భాలివి.. ఒక్కఛాన్స్‌ అంటూ అధికార పీఠమెక్కాక అన్నీ మరచిపోయారు. అన్ని వర్గాల్లానే మైనార్టీలను మోసం చేశారు. ఇస్లాం బ్యాంక్‌ (Islam Bank) అంటూ ఆశలు చూపి నెరవేర్చకుండానే.. మళ్లీ మభ్యపెట్టే మాటలతో జనం ముందుకు వస్తున్నారు.

Published : 02 Apr 2024 12:59 IST

Tags :

మరిన్ని