Republic Day: జనగణమన.. దేశ ప్రజలకు ఇజ్రాయెల్‌ దౌత్యవేత్త వినూత్న శుభాకాంక్షలు

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. భారత్‌లో ఇజ్రాయెల్‌ దౌత్యవేత్త (Israel Consul General to India) కొబ్బి శోషని వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. భారత జాతీయ గీతాన్ని పియానోపై ఆకట్టుకునేలా ప్లే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల కొద్ది వ్యూస్‌తో ట్విటర్‌లో దూసుకెళ్తోంది. 

Updated : 26 Jan 2023 19:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు