Israel-Gaza: దక్షిణ గాజాలో భారీ సొరంగం

గాజాపట్టీలో వెతికేకొద్ది హమాస్ మిలిటెంట్ల సొరంగాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉత్తరగాజాలో హమాస్  సొరంగాల నెట్ వర్క్ ను పూర్తిగా ధ్వంసం చేసిన ఇజ్రాయెల్  సైన్యం దక్షిణగాజాలో మరో భారీ సొరంగాన్ని కనుగొంది. వాటిలో హమాస్  మిలిటెంట్లు బందీలను దాచి పెట్టినట్లు ఆధారాలు లభించాయని తెలిపింది.

Published : 11 Jan 2024 19:22 IST

Tags :

మరిన్ని